Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిSuraksha Seva Sangam | నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు.

Suraksha Seva Sangam | నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు.

  • ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 512 మందిని విజయ వంతంగా చూపు ని ప్రసాదించిన సురక్ష సేవా సంఘం
  • చీకట్లో నుండి వెలుగు లోకి
  • సికింద్రాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి లో శ్రీధన లక్ష్మి ఆప్టికల్స్ వారి సహకారం తో విజయ వంతంగా కొనసాగుతున్న సురక్ష కంటి వెలుగు కార్యక్రమం

నిరుపేదల పాలిట వరం లా మారిన సురక్ష ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరాలు

సురక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో… గత మూడు సంవత్సరాలుగా చూపు లేని వృద్ధులను చేరదీసి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపించడం జరుగుతుంది.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 512 మంది వృద్ధులకు చూపునివ్వడం జరిగింది.. శరీరం లోని ఏ అవయవం పని చేసినా పని చేయకున్నా… కంటి చూపు కోల్పోతే లోకమంతా చీకటే..దీనికి తో పాటు ఒంటరి వృద్ధుల బాధలు ఊహించుకో లేము…వీటిని దృష్టిలో ఉంచికొని వారికి ఆసరాగా నిలబడాలని సురక్ష సేవా సంఘం తెలంగాణ మరియు శ్రీ ధన లక్ష్మి ఆప్టికల్స్ వారు సికింద్రాబాద్ లోని పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారం తో..

నిరుపేదలకు వెలుగు నివ్వడం జరుగుతుంది..JNNURM కాలనీ,అబ్దుల్లాపూర్ మెట్టు, పెద్దంబర్పేట పరిసర ప్రాంతాల కి చెందిన వృద్ధులు17 మంది ఇంకా వరంగల్, జనగాం, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు చెందిన 30 మంది వృద్ధులకు విజయ వంతంగా కంటి ఆపరేషన్లు చేపించి..క్షేమంగా వారి గృహాలకు తరలించడం జరిగింది..సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపిశంకర్ యాదవ్ ఆదేశాలు మేరకు ఈరోజు సంఘ సభ్యులు దగ్గరుండి కంటి ఆపరేషన్లు జరిగిన వృద్ధులకు ఆసరాగా నిలబడటం జరిగింది. ఈ కార్యక్రమంలో,శ్రీ ధన లక్ష్మీ ఆప్టికల్స్ ఆప్టో మెట్రిస్ట్ G. రాజేష్ గౌడ్ ,సురక్ష సబ్యులు Sk యాకుబ్ , సర్కూరి నవాన

- Advertisement -
RELATED ARTICLES

Latest News