ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(నవంబర్) అవార్డ్ కోసం మన దేశం నుంచి షఫాలీ వర్మ(Shafali Verma) నామినేట్(Nominate) అయ్యారు. ఈమె మహిళల(Womens) ప్రపంచ కప్(World Cup) ఫైనల్ మ్యాచ్ (Final Match)లో అద్భుత ప్రదర్శన చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 78 బాల్స్ ఆడి 87 రన్నులు చేశారు. బౌలింగ్‌లోనూ రాణించి రెండు వికెట్లు తీశారు. తద్వారా ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్(All-round Performance) ఇచ్చారు. ఇండియా మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించారు. ఈ అవార్డు కోసం యూఏఈ నుంచి ఈషా ఓజా, థాయ్‌లాండ్ నుంచి తిపట్చా పుట్టావాంగ్ కూడా నామినేట్ అయ్యారు.
- Advertisement -
