Tuesday, February 10, 2026
Homeమెదక్‌Harish Rao | ‘తెలంగాణ ఉద్యమంలో నేను’ ప్రారంభించండి

Harish Rao | ‘తెలంగాణ ఉద్యమంలో నేను’ ప్రారంభించండి

మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు

ప్రత్యేక తెలంగాణ(Separate Telangana) సాధన కోసం తన ప్రాణాలే పణంగా పెట్టి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ (KCR) దీక్షకు దిగిన రోజు దీక్షా దివస్(deeksha diwas). 2025 దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లోని నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేసుకుందాం. ‘తెలంగాణ ఉద్యమంలో నేను’ అనే ట్యాగ్ లైన్‌తో #TelanganaUdyamamloNenu హ్యాష్‌ట్యాగ్ వాడుతూ నాటి మీ ఫోటోలను, అనుభవాలను ఈ 11 రోజుల పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News