Tuesday, March 3, 2026
Homeవరంగల్‌KR Nagaraju | నియోజకవర్గ ముఖచిత్రం మారుస్తా

KR Nagaraju | నియోజకవర్గ ముఖచిత్రం మారుస్తా

వర్ధన్నపేట (Wardhannapet) నియోజకవర్గ ముఖచిత్రం మారుస్తానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (MLA KR Nagaraju) అన్నారు. ఎన్నికల్లో (Elections) గెలిచిన రోజే ఈ విషయం చెప్పానని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం విద్య (Education), వైద్యం (Medical), రైతాంగం(Farmers)పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్ల పదవీ కాలంలో ప్రభుత్వ సహకారంతోపాటు సొంత నిధులతో నియోజకవర్గంలో వాస్తవమైన, స్పష్టమైన మార్పు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకానికి న్యాయం చేస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందే వరకు నిరంతరం తన సేవ కొనసాగుతుందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News