Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజాస్వామ్యానికి శాశ్వత శుభకనకం రాజ్యాంగ దినం

Aaj Ki Baath | ప్రజాస్వామ్యానికి శాశ్వత శుభకనకం రాజ్యాంగ దినం

భారత రాజ్యాంగం ఒక భగవద్గీత ఖురాన్ బైబిల్.. న్యాయం, మార్గం చూపిన పుస్తకం.. మనలోని హక్కుల వెలుగుని పెంచిన దీపం.. అంబేద్కర్ రచించిన ఆ మహాగ్రంథం.. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు శిలాఫలకం! స్వేచ్ఛకు సారథి, సమానత్వపు వారధి.. సోదరభావంతో నిండిన మహా ప్రమాణం.. హక్కులు విధులు ప్రాథమిక సూత్రాల సమాహారం.. ప్రపంచ దేశాలకే ఆదర్శం రాజ్యాంగ ధర్మమే మన దేశ హృదయం! రాజ్యాంగ దినం.. ప్రజాస్వామ్యానికి శాశ్వత శుభకనకం!

  • కామిడి సతీష్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News