Tuesday, March 3, 2026
Homeస్పోర్ట్స్Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలు మన దేశంలోనే

Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలు మన దేశంలోనే

మన దేశం ప్రపంచ వేదికపై (Globally) మరోసారి మెరిసింది(Shine). 2030లో కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులను దక్కించుకుంది. వాస్తవానికి 2036లో నిర్వహించాలని ఇండియా (India) ఆశించగా ఆ అవకాశం ముందే దక్కటం విశేషం. 2030 నాటికి కామన్వెల్త్ గేమ్స్‌కి వందేళ్లు (100 Years) నిండుతున్నాయి. అందువల్ల ఆ అరుదైన సందర్భానికి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుండటం గర్వకారణమని కేంద్ర ప్రభుత్వం (Union Government) ప్రకటించింది. ఈ క్రీడల్లో 15 నుంచి 17 ఈవెంట్లు నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News