పాకిస్థాన్ మాజీ ప్రధాని (Pakistan Foremer Prime Minister) ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) జైల్లో (Jail) చనిపోయినట్లు (Death) వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు(Family Members), పార్టీ కార్యకర్తలు (Party Activists), అభిమానులు (Fans) ఆందోళన చెందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో (Social Media) పోస్టులు వెలువడుతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్ బతికుంటే ఆయన్ని తమకు చూపాలని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌ను కలవటానికి అనుమతి ఇవ్వాలని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇమ్రాన్‌ఖాన్ రెండేళ్లకు పైగా (2023 ఆగస్ట్ నుంచి) అడియాలా జైలులో ఉంటున్నారు. అయితే.. ఆయన్ని చంపేసినట్లు బలూచిస్థాన్ (Baluchistan) విదేశాంగ శాఖ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
Imran Khan | ఇమ్రాన్‌ఖాన్.. ఇక లేరా?
- Advertisement -
RELATED ARTICLES
