Tuesday, March 3, 2026
HomeరాజకీయంTPCC | ఉపాధ్యక్షుడిగా కైలాష్ కుమార్

TPCC | ఉపాధ్యక్షుడిగా కైలాష్ కుమార్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఉపాధ్యక్షుడి(Vice president)గా బి.కైలాష్ కుమార్‌(kailash kumar)ను నియమించారు. “ఓట్ చోర్ గడ్డీ చోడ్ కమిటీ ఫర్ సిగ్నేచర్స్ క్యాంపెయిన్” సభ్యుడిగా కూడా ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో చట్ట వ్యతిరేక చర్యలు, ఓట్ల చోరీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కొనసాగుతున్న సంతకాల ప్రచార కార్యక్రమంలో కైలాష్ కుమార్ నాయకత్వానికి గుర్తించిన పార్టీ పెద్దలు ఈ పదవి ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News