Tuesday, March 3, 2026
Homeనిజామాబాద్‌Ponnam | ఘనంగా పొన్నం మేనల్లుడి వివాహ విందు

Ponnam | ఘనంగా పొన్నం మేనల్లుడి వివాహ విందు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల హాజరు

కామారెడ్డి, నవంబర్ 17(ఆదాబ్ హైదరాబాద్): రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మేనల్లుడు (Nephew) ఓంసాయి చక్రధర్ గౌడ్ వివాహ విందు (Marriage Reception) ఘనంగా జరిగింది. కామారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజగోపాల్ గౌడ్, మంజు భార్గవి కూతురు సమీక్ష గౌడ్‌ను ఓంసాయి చక్రధర్ గౌడ్ ఈ నెల 13న కామారెడ్డి(Kamareddy)లో వివాహం చేసుకున్నారు. రిసెప్షన్‌ను హైదరాబాద్ కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించారు.

- Advertisement -

డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు వాకిటి శ్రీహరి(Vakiti Srihari), వివేక్ (Vivek), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, లక్ష్మణ్ గౌడ్, పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. విందుకు హాజరైన ప్రతిఒక్కరికి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News