Wednesday, March 4, 2026
Homeస్పోర్ట్స్Test Match | తొలి టెస్ట్‌లో భారత్‌కు పరాజయం

Test Match | తొలి టెస్ట్‌లో భారత్‌కు పరాజయం

కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్‌(Eden Gardens)లో సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన మొదటి టెస్ట్ (First Test) మ్యాచ్‌లో ఇండియా (India) పరాజయం పాలైంది. 30 రన్నుల తేడాతో ఓడిపోయింది. 124 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగి 93 మాత్రమే చేయగలిగింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో వెనకబడింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులు చేయగా ఇండియా 189 చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 153 రన్నులు చేయగా టీమిండియా 93కే చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా మన దేశంలో టెస్ట్ మ్యాచ్ నెగ్గటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. ఆ దేశ స్పిన్ బౌలర్ హర్మర్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (Player of the match) అవార్డు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News