Wednesday, February 11, 2026
Homeబిజినెస్Vishaka | సీఎం చంద్రబాబుకు స్వాగతం

Vishaka | సీఎం చంద్రబాబుకు స్వాగతం

విశాఖపట్నంలో జరగనున్న CII పార్టనర్‌షిప్ సమ్మిట్‌(CII Partnership Summit)లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి ఎయిర్‌పోర్టులో పలువురు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత(Home Minister Anitha), మంత్రులు కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు (Tdp chief) పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విశాఖపట్నం కలెక్టర్, సి.పి. శంకర్ బ్రతా బాగ్చీ, అధికారులు పాల్గొన్నారు. సీఎంకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 14, 15 తేదీల్లో జరగనున్న CII పార్టనర్‌షిప్ సమ్మిట్లో 40 దేశాల నుంచి సుమారు 3 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News