జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై కుతూహలం కిక్కిరిసింది, రాజకీయ వేదికలన్నీ ఊపిరి బిగపట్టాయి. కాంగ్రెస్ గెలుపా? కమలం వికాసమా? కారు జోరా? అనేదే ప్రశ్న. ఎగ్జిట్ పోల్స్ చెప్పేదీ, ప్రజల మనసు చెప్పేదీ ఒక్కటేనా అనే ఆసక్తి, ఓటర్ల తీర్పు ఎవరికి వరం అవుతుందో రేపే తేలుతుంది. జూబ్లీహిల్స్ ఫలితం కాబోదు కేవలం ఒకే ఒక్క సీటు గెలుపు ! ప్రతీ ఓటు వెనక ఒక కథ దాగి ఉంది.చిరు మెజారిటీతోనైనా ఎవరు నవ్వుతారో చూడాలి, ప్రతిపక్షం శ్వాస నిలిపి ఎదురు చూస్తోంది, సోషల్ మీడియా లో చర్చలు దద్దరిల్లుతున్నాయి, రేవంత్ జోషికి, బీఆర్ఎస్ ఆరాటానికి బీజేపీ పోరాటానికి పరీక్ష ఇది,జూబ్లీహిల్స్ తీర్పు, తెలంగాణ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ అవుతుందేమో!
జూబ్లీహిల్స్ తీర్పు తెలంగాణ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

