Wednesday, March 4, 2026
Homeస్పోర్ట్స్Hyderabad | హైదరాబాద్‌కు రానున్న లియోనెల్ మెస్సీ

Hyderabad | హైదరాబాద్‌కు రానున్న లియోనెల్ మెస్సీ

ఫుట్‌బాల్ (Foot Ball) దిగ్గజం (Legend) లియోనెల్ మెస్సీ(Lionel Messi).. వచ్చే నెల(డిసెంబర్‌)లో హైదరాబాద్ రానున్నారు. G.O.A.T ఇండియా టూర్(India Tour)–2025లో భాగంగా ఆయన భాగ్యనగరానికి వస్తారు. తెలంగాణ రైజింగ్ ప్రమోషన్‌(Telanganga Rising Promotion)లో భాగంగా మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌(Global Brand Ambassador)గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. అయితే.. ఇండియాలో ఒక బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ కోసం మెస్సీ సంవత్సరానికి దాదాపు రూ.100 కోట్లు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News