జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌కి పాస్టర్లు (Pastors) మద్దతు (Support) ప్రకటించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్(Internaional Club)లో సమావేశం నిర్వహించారు. ఇందులో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhattivikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు విశ్వనాథ్, సంపత్ కుమార్, దీపక్ జాన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటేస్తామని పాస్టర్లు పేర్కొన్నారు.
- Advertisement -
