ACB వలలో AEO
రైతుబీమా (Raithu Bheema) పథకాన్ని (Scheme) వర్తింపజేయటానికి లంచం అడిగిన వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) అవినీతి నిరోధక శాఖ (AEO) వలలో చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) మరిపెడ (Maripeda) మండలం నీలికుర్తి(Neelakurthi)లో జరిగింది. నిందితుణ్ని గాడిపల్లి సందీప్‌గా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగి అయుండి, నెల నెలా వేతనం తీసుకుంటూ, ఉచితంగా చేయాల్సిన పనికి చేతివాటం ప్రదర్శించటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి లంచావతారుడి ఆటకట్టించాడు.
- Advertisement -
