మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక మహిళా నేత సునీతక్క ఛత్తీస్‌గఢ్ పోలీసుల (Chhattisgarh Police) ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరికొంత మంది మావోయిస్టులు కూడా సరెండర్ (Surrender) అయ్యారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల మీదున్న రివార్డులను(Rewards) పోలీసులు అందజేశారు. సునీతకు పునరావసం(Rehabilitation) కల్పించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సునీత 2022లో మావోయిస్టు పార్టీలో చేరారు.
- Advertisement -
