Friday, February 27, 2026
Homeనల్లగొండCrop Damage | ఐకెపి కేంద్రంలో రైతుల కష్టం వరద పాలు

Crop Damage | ఐకెపి కేంద్రంలో రైతుల కష్టం వరద పాలు

నల్గొండ నియోజకవర్గం కనగల్ మండలం లచ్చగూడెం గ్రామ ఐకెపి కేంద్రంలో రైతుల కష్టం వరద పాలు…. ఆరుగాళ్ళం కష్టపడి రైతన్న పంట పండించడం ఒక ఎత్తైతే పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తయింది.. ప్రభుత్వం తేమ శాతం ఎక్కువ ఉంటే వడ్లను కోనేది లేదు అంటూ కొర్రీలు పెట్టడంతో, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికి అక్కడ ధాన్యం నిలిచిపోయి మెంత తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలో గంగమ్మ వరద లో కొట్టుకుపోయింది.. అటు రైతులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News