Wednesday, March 4, 2026
Homeఆంధ్రప్రదేశ్ఇద్దరు ఏపీ మంత్రుల భేటీ

ఇద్దరు ఏపీ మంత్రుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖల మంత్రి పి.నారాయణను విజయవాడలోని ఆయన నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇరువురు నేతలు చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News