Monday, October 27, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్బడి పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టకండి

బడి పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టకండి

జూన్ నెల వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో చేరండి.. మా స్కుల్లో చేరండి.. మీ పిల్లలకు మా తరఫున ఇంత ఆఫర్.. అంత ఆఫర్ అంటూ జోలె పట్టుకొని నాలుగు పాంప్లెట్లు వేసుకొని రోజూ గల్లీల్లో వర్షాకాలపు ఆరుద్ర పురుగుల్లాగా వివిధ ప్రైవేట్ కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు మోపై ఇటీవల కనిపిస్తున్నారు. తల్లిదండ్రులారా.. ఇలాంటి బట్టేబాజ్ యాజమాన్యాల మాయమాటలకు బలై మీ పిల్లల భవిష్యత్తు బలి కాకుండా జాగ్రత్త పడండి

RELATED ARTICLES
- Advertisment -

Latest News