Friday, March 13, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | సరిపోను యూరియా అందక అన్నదాత హరిగోస…

Aaj Ki Baath | సరిపోను యూరియా అందక అన్నదాత హరిగోస…

సరిపోను యూరియా అందక అన్నదాత హరిగోస… బురద నుంచి బువ్వను తీస్తున్న ప్రకృతి శాస్త్రవేత్తకు ఎన్ని కష్టాలు… మరిన్నో నష్టాలు.. ఉద్దెరకు అడుగుతుండ్రా… ఉచితంగా ఇవ్వమంటుండ్రా… డబ్బులకే కదా అడిగేది…! చదువు అంతంత మాత్రం… ఇంటర్నెట్ సరిగా ఉండదు.. టచ్ ఫోన్లు అందరికీ లేవు… బుకింగ్ యాప్ లోనట.. బుక్ చేయమంటూ అందరి కాళ్లు మొక్కుతుండ్రు… కష్టాల కడలిలో కాగిపోతున్న కర్షకుల కంటిలో కన్నీరు… పాలకులకేమో పన్నీరు… పురుగుల మందు పెరుగన్నం… వరి కంకులే ఉరి కొయ్యలు…

  • సుధాకర్ తలారి
- Advertisement -
RELATED ARTICLES

Latest News