Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణ‘అంగన్‌వాడీ’లకు గుడ్ న్యూస్

‘అంగన్‌వాడీ’లకు గుడ్ న్యూస్

అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ ప్రయోజనాల పెంపు ఫైల్‌కి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ ఫైల్‌ని ఫైనాన్స్ శాఖ సైతం క్లియర్ చేసింది. దీంతో పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్లకు ఇక నుంచి రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష ఇవ్వనున్నారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News