MOIL(మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్)లో 142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఎలక్ట్రీషియన్ 15, మెకానిక్ కమ్ ఆపరేటర్ 35 + 15, మైన్ మేట్ 23, ట్రైనీ మైన్ మేట్ 10 ఖాళీలతోపాటు ఇతర వేకెన్సీ కూడా ఉన్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. నవంబర్ 6లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి రూ.23,400 నుంచి రూ.50,040 వరకు ఇస్తారు. మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్‌లో పోస్టింగ్ ఉంటుంది. వివరాలకు moil.nic.inను సందర్శించొచ్చు.
Jobs | MOILలో 142 ఉద్యోగాలు
RELATED ARTICLES
- Advertisment -
