యువకులందరు చదువుకున్నవాళ్లే.. కానీ, ఈ సమాజం గురించి.. నాకెందుకు.. నేను బాగున్నాను కదా.. నా కుటుంబం బాగుంది కదా.. అనే తీరులో ఉంది ఈనాటి యువత.. ఆనాడు స్వామి వివేకానందుడు, భగత్ సింగ్ లాంటి వారు కూడా సమాజం గురించి నాకెందుకులే అనుకుంటే ఈ మార్పు సాధ్యమయ్యేనా.. యువత మారాలి.. యువత ఎల్లప్పుడూ సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి.. వ్యక్తుల పట్ల మానవత్వం చూపాలి.. అన్యాయం పట్ల నిరంతరం ప్రశ్నించాలి.. ఇప్పటికైనా మనవంతుగా ముందుకు కదులుదాం సోదర…
- శివకుమార్
- Advertisement -
