ఓ యువతరమా ఒక్కసారి ఆలోచించు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలని చూడకు.. బెట్టింగులని, లాటరీలని వాటి వెంటపడకు.. కష్టపడందే నీకు ఏదీ లభించదు.. కృషి, పట్టుదల అలవాటు చేసుకో.. దుర్వ్యసనాలను దూరం పెట్టు.. నువ్వు కరువులో ఉన్నావని ఎలాంటి పరిస్థితుల్లోనూ.. అరువు తీసుకోకు.. ఆ అరువు నీకు బరువు అయితే.. జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది.. అందుకే ఎప్పుడూ ఆడంబరాలకు పోకు.. ఉన్నదాంట్లోనే సంతోషంగా జీవించడం అలవరచుకో..
- Advertisement -
