Homeరంగారెడ్డిSanitation | చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Sanitation | చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

  • డిప్యూటీ కమిషనర్ సుదాంష్

కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్లో నిర్వహిస్తున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ కు విశేష స్పందన లభిస్తుంది. ఉదయమే డిప్యూటీ కమిషనర్ సుదంష్ ఆధ్వర్యంలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు.రహదారులు ప్రజా ప్రదేశాలలో పేరుక పోయిన వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ వ్యర్ధాలను పడి వేయొద్దని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News