Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Yadagirigutta | సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Yadagirigutta | సీఎం రేవంత్‌కు ఆహ్వానం

ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి(Lakshminarasimha Swami Temple) పుణ్యక్షేత్రాన్ని ద‌ర్శించాల్సిందిగా ఆలయ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి ఆహ్వానించారు(Invitation). ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తోపాటు ఆలయ అర్చకులు సీఎంని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం రేవంత్‌కు ఆశీర్వచనాలు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News