Thursday, March 5, 2026
Homeకరీంనగర్Accident | రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Accident | రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామంలోని గోపాల్ పూర్ ఎక్స్ రోడ్ పైన మిట్టపల్లి రత్నా అనే మహిళ నడుచుకుంటూ వెళ్లుచుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టగా తీవ్రంగా గాయపడినది అట్టి మహిళను చల్మెడ హాస్పిటల్ నందు చికిత్స కొరకు చేర్పించగా అదే రోజు రాత్రి మరణించినది, మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News