స్టేషన్ ఘన్‌పూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు(Youth Congress President) ఇల్లందుల విజయ్(Illandula Vijay)ని వరంగల్ ఎంపీ(Warangal Mp) డాక్టర్ కడియం కావ్య (Doctor Kadiyam Kavya) పరామర్శించారు. విజయ్ తండ్రి నర్సింహ స్వామి ఇటీవల చనిపోయారు. దీంతో.. చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకొని స్వామి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు(Tributes). అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం(Courage) చెప్పారు. కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండ(Support)గా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు, గ్రామ కార్యదర్శి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -
