తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసిపర్యవేక్షించారు.


- Advertisement -
