రాష్ట్ర శ్రీ విశ్వకర్మ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమాoడ్లు చారి ఆందోళన వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు హనుమాండ్లు మాట్లాడుతూ అభరణాల వ్యాపారం లోకి కార్పొరేట్ సంస్థలు వచ్చాక వృత్తులపై ఆధారపడిన వారికి పని దొరకడం లేదన్నారు ప్రభుత్వం వివాహాలకు పుస్తె తయారీ స్వర్ణకారులే చేసేలా ఉత్తలు జారీచేయని విజ్ఞప్తి చేశారు అడవి శాఖ నుంచి కర్రకోట యంత్ర ఏర్పాటుకు అనుమతులు ఇప్పించాలని కోరారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణచారి నేతలు కిషన్ రావు అశోక్ చారి భార్గవి కే శ్రావణి ఎం శైలజ డి పుల్లయ్య పాల్గొన్నారు
- Advertisement -
