Homeస్పోర్ట్స్Virat Kohli | అభిమానులను కలవర పెడుతున్న కోహ్లీ రికార్డ్స్..

Virat Kohli | అభిమానులను కలవర పెడుతున్న కోహ్లీ రికార్డ్స్..

  • ప్లే ఆఫ్ మ్యాచులే కీలకం..
  • ప్లే ఆఫ్స్ లో ఒత్తిడిలో కోహ్లీ..

ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు ఆర్సీబీ అభిమా నులను, విశ్లేషకులను కలవరపెడుతున్నాయి. లీగ్ దశలో నిలకడగా రాణించే కోహ్లీ.. ప్లేఆఫ్స్ ఒత్తిడిలో మాత్రం తీవ్రంగా తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు, 18 పాయింట్లు, +0.78 ఆకట్టుకునే నెట్ రన్ రేట్‌తో, ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం ధర్మశాలలో జరిగే ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నందున అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News