రాంపల్లి దాయర వెంకులోని గుట్టపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన హేమాద్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఛైర్మెన్ కందాడి హన్మంత్ రెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు.

- Advertisement -
