Thursday, March 5, 2026
Homeకెరీర్ న్యూస్Job Notification | ఫోరెన్సిక్ విభాగంలో 60 పోస్టులు

Job Notification | ఫోరెన్సిక్ విభాగంలో 60 పోస్టులు

  • నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 60 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 27 నుంచి డిసెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్లో చూడాలని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News