Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణబిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

బిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

  • ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు..
  • ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది..
  • ఒకటి రెండు అవసరాలకు స్కూల్‌ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు..
  • ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు..

చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు. ఉపాధ్యాయులు వెళ్లి అడగగా నాకు బిల్లులు వస్తేనే తాళం తీస్తా అని చెబుతున్నారు. ఒకవైపు పిల్లలు మరుగుదొడ్డి లేక బయటికి వెళ్లి… రోడ్డు పక్కన‌ మాకు ఇబ్బంది కరంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు.. సార్లు మా సమస్యని వెంటనే పరిష్కరించండి మరుగుదొడ్డి తాళాలు తీపించాలని అధికారులకు.. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News