Tuesday, March 3, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD | శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు

TTD | శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు

తిరుమల(Tirumala)కు వెళుతున్న భక్తుల(Devotees)కు గమనిక. శ్రీవారి మెట్టు (Srivari Mettu) వద్ద సర్వదర్శనం టోకెట్లు (Sarva Darshanam Tockens) జారీ చేస్తున్నారు. రేపు (15న) సాయంత్రం 5 గంటలకు 63, రాత్రి 8 గంటలకు 1100, మొత్తం 1163 టోకెట్లు ఇస్తారు. క్యూ లైన్‌(Q-line)లో ఉన్నవారికి వీటిని అందజేస్తారు. టోకెట్ల కావాల్సినవారు ఒరిజినల్ ఆధార్ కార్డ్ (Original Aadhar Card) లేదా జిరాక్స్ (Zerox) చూపించాలి. ఫోన్‌లో చూపిస్తే అనుమతించరు. ఈ టోకెన్ల కోసం డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. శ్రీవారి మెట్టు దగ్గర ఇచ్చే టోకెన్లను 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేస్తారు. స్కాన్ చేసుకోకపోతే దర్శనానికి వెళ్లనివ్వరు. భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద కూడా టోకెన్లు ఇస్తారు. 15వ తేదీ రాత్రి 8 గంటలకు 28 టోకెన్లు, 9 గంటలకు 1293 టోకెన్లు, 10 గంటలకు 1798 టోకెన్లు, మొత్తం 3119 టోకెన్లు జారీ చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News