జైషే మొహ్మద్ భారీ ఉగ్ర దాడి కుట్ర(Terrorist attack Plot)ను భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి (Sandeep Chakravarthy) కావటం గమనార్హం. కర్నూలు(Kurnool)కు చెందిన సందీప్ 2014 బ్యాచ్ IPS ఆఫీసర్. చాలా కాలంగా కశ్మీర్(Kashmir)లోని యాంటీ టెర్రర్ ఆపరేషన్ల(Anti Terror Operations)లో సమర్థంగా విధులు నిర్వర్తించారు. 6 సార్లు ప్రెసిడెంట్ మెడల్ (President Medal) పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారణ జరిపారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.
- Advertisement -
