తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ముగింపు ఉత్సవం(Closing Ceremony)లో భాగంగా ఏర్పాటుచేసిన డ్రోన్ షో(Drone Show)లో 3 వేల డ్రోన్‌లను వినియోగించారు. తద్వారా గతంలో అబుదాబి 2,131 డ్రోన్లతో క్రియేట్ చేసిన రికార్డ్ బద్ధలైంది (Abu Dhabi Record Break). సంబంధిత సర్టిఫికెట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్(CM Revanth)కు అందజేశారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలను కళ్లకు కట్టేలా విభిన్నమైన థీమ్‌లో ప్రదర్శించిన ఈ షో అందరినీ ఆకట్టుకుంది.
Global Summit Guinness Record | గ్లోబల్ సమ్మిట్ గిన్నిస్ రికార్డ్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

