- ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ..
- తక్షణమే విధుల్లో చేరాలి లేనిపక్షంలో చర్యలు తప్పవు..
- హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణాలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బదిలీల ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, అలాగే ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి..
బదిలీ అయిన కమిషనర్ల వివరాలు :1. సి.వి.ఎన్. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3), ఆదిలాబాద్ మున్సిపాలిటీ.2. ఉమా మహేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2), ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు.3. కె. సమ్మయ్య, సెక్షన్ ఆఫీసర్, సచివాలయం – హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ.4. కీర్తి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3), చొప్పదండి మున్సిపాలిటీ.5. టి. మనోహర్, మేనేజర్, రాయికల్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.6. ఎ. శ్రీనివాసరావు, ఎంపీడీఓ, ఎదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు.7. ఎం. రామదుర్గ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్2), హాలియా మున్సిపాలిటీ.8. నజీబ్, మేనేజర్, భూత్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).9. నాగరాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ ` 3), అమర్చింత మున్సిపాలిటీ.
- కె. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3), మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్.11. టి. రమేష్, మేనేజర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర12. జె. సంపత్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3), ములుగు మున్సిపాలిటీ.13. ఎం. రామచంద్రరావు, ఎంపీఓ, కల్లూరు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్‌గా (ఓడీ ప్రాతిపదికన).14. ఎం. మునావర్ అలీ, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 3), తిరుమలగిరి మున్సిపాలిటీ.15. జి. రాజు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2), క్యాతనపల్లి మున్సిపాలిటీ.16. పి. చంద్రశేఖర్ రావు, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ ` 2), కొల్లాపూర్ మున్సిపాలిటీ..తదితరులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
