Thursday, March 26, 2026
Homeమహబూబ్‌నగర్‌MLA | రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

MLA | రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

  • ఎమ్మెల్యే మేఘా రెడ్డి..

వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. సోమవారం గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. రైతుల ధాన్యాన్ని లారీలకు ఎత్తిన తర్వాత రైతు లకు ఎలాంటి సంబంధం ఉండదని, ఏమైనా సమ స్యలున్న నిర్వాహకులు, అధికారులు చూసుకోవా లని స్పష్టం చేశారు.

కొనుగోలు కేంద్రాల వద్ద రైతు లకు మౌలిక వసతులు కల్పించాలని అధికారుల కు సూచించారు.ఈ కార్యక్రమంలో  సింగిల్ విండో అధ్యక్షులు రఘు, లోకా రెడ్డి, శివన్న, పిట్టల రవికు మార్, ధీరమల్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News