Friday, March 29, 2024

team india

బాబర్‌ అజామ్‌ను అధిగమించిన విరాట్‌ కోహ్లీ

సీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్‌-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్‌-10లోకి...

టెస్టులోనూ టీమిండియాదే ఆధిపత్యం: గవాస్కర్‌

ముంబై : సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌26 నుంచి దక్షిణాఫ్రికాభారత్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఈ సీనియర్‌ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక...

ఊత కర్ర సాయంతో అడుగులేస్తోన్న ‘మిస్టర్‌ 360’

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్య కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ మిస్టర్‌ 360 గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో ఆఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో...

కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు

టీమిండియా రన్‌ మిషిన్‌ విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఎడిసోడ్‌పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. కోహ్లిని తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించలేదని దాదా మరోసారి క్లారిటీ ఇచ్చారు. విరాట్‌ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానంటే, పరిమిత? ఓవర్ల ఫార్మాట్‌ నుంచి మొత్తం తప్పుకోవాలని మాత్రమే తాను సూచించాన్నాడు....

డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్

డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలకు చోటు ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు...

ప్రోమోలో కెఎల్ రాహుల్..

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న భార‌త జ‌ట్టును నేడో రేపో ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా వెళ్తున్న టీమిండియాను న‌డిపించే నాయ‌కుడిపై ఇంకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. గ‌త కొంత‌కాలంగా టీ20లకు హార్ధిక్ పాండ్యా సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత‌డికి గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో స్వ‌దేశంలో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు...

వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ అరుదైన రికార్డు!

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండిరగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడిరచిన భారత్‌ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ (58)ను భారత్‌...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్ అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్ టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ...

ఆసుపత్రిలో చేరిన శుభ్‌మన్‌ గిల్‌..

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. గిల్‌.. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆతడు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ అడ్మిట్‌ అయినట్లు సంబంధిత...

ఢిల్లీకి టీమిండియా..?

భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరం చెన్నై: వన్‌ డే ప్రపంచకప్‌లో భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ కోసం టిమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్‌కు తీవ్ర...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -