Monday, January 19, 2026
EPAPER
Homeరంగారెడ్డిJayanti | యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి.

Jayanti | యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి.

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద స్వామీజీ 163వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ, కవాడిపల్లి సర్దార్ వల్లాభాయ్ పటేల్ యువజన సంఘం అద్యక్షులు బొడిగె నరేష్ గౌడ్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో జిల్లా బీజేపీ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ రంగ జంగమయ్యగౌడ్, 7వ వార్డు సబ్యుడు బొడిగె సురేష్ గౌడ్, కిషన్ మోర్చా అధ్యక్షుడు కొలన్ ధర్మారెడ్డి, సంతోష్ యాదవ్, లోకేష్, రామకృష్ణ, బీజేపీ కార్యకర్తలు,యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News