Homeరంగారెడ్డిGreetings | ఎమ్మెల్యే మల్లారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Greetings | ఎమ్మెల్యే మల్లారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప ఆధ్వర్యంలో శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు సుధాకరాచారి, నాయకులు ప్రసాద్ గౌడ్, సిద్ధులు యాదవ్, పొలాస సాయి కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ అహ్మద్ భాష, బాలస్వామి, సతీష్ యాదవ్, మతిన్, వెంకటేష్, రమేష్ చారి, నర్సింహా తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

New Year Greetings Extended to Chamakura Malla Reddy

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న బిఆర్ఎస్ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప, బిఆర్ఎస్ శ్రేణులు

- Advertisement -
RELATED ARTICLES

Latest News