జిహెచ్‌ఎమ్‌సి కమీషనర్ ఆదేశానుసారం కీసర సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి దమ్మాయిగూడ, కీసర, జవహర్ నగర్ మరియు శామీర్ పేట కార్యాలయాల అధికారులతో కీసర సర్కిల్ డిప్యూటి కమీషనర్ ఎన్ వసంత సోమవారం సమావేశం ఏర్పాటు చేసి శానిటేషన్ నిర్వహణ మరియు ఇంటి పన్నుల వసూలు చేయాలని మరియు 29.12.2025 నుండి 31.01.2026 వరకు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించ వలసినదిగా తెలిపారు. మేనేజర్ వెంకటేష్, టీపీవో శ్రీదేవి, సర్కిల్ బిల్ కలెక్టర్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
