మాజీ మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ శాసన సభ్యులు (Siddipet Mla) తన్నీరు హరీష్ రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మరణం పట్ల తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసన (Assembly) సభాపతి (Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) సంతాపం (condolences) వ్యక్తం చేశారు. సత్యనారాయణరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వయో సమస్యల వల్ల సత్యనారాయణరావు మంగళవారం కన్నుమూశారు.
