Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుBest Police Station | తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్

Best Police Station | తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్

శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ (Shamirpet Police Station) తెలంగాణలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌(Best Police Station In Telangana)గా నిలిచింది. జాతీయ స్థాయి(National Level)లోని టాప్ 10 పోలీస్ స్టేషన్లలో 7వ ర్యాంక్ (Seventh Rank) పొందింది. ఈ వార్షిక ర్యాంక్‌ల(Annual Ranks)ను కేంద్ర హోం శాఖ (Ministry Of Home Affairs) ప్రకటించింది. ఈ మేరకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. అవి.. రికార్డుల సరైన నిర్వహణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక సంభాషణ, సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం, ప్రాంగణ శుభ్రత, తోటపని నాణ్యత, సమర్థవంతమైన CCTNS పని, సిబ్బంది వృత్తి నైపుణ్యం తదితర పారామీటర్ల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News