Friday, March 6, 2026
HomeతెలంగాణProbationary IPS Officers | సీఎంను కలిసిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లు

Probationary IPS Officers | సీఎంను కలిసిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని పలువురు ప్రొబేషనరీ ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు (Met Politely). ఇందులో.. ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ఉన్నారు. ఆర్‌బీవీఆర్ఆర్(RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీ (Telangana Police Academy) డైరెక్టర్ (Director) అభిలాష బిష్త్ కూడా సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News