ఓ.ఓ.. పాలక రాక్షస నాయకుల్లారా.. మీ రాజకీయాల పబ్బం గడుపుకునేందుకు మా.. పేదింటి ప్రాణాలను పట్టించుకోరా.. ఎలక్షన్ సమయంలో ఒక పూట కడుపు కాలినా.. మీ జెండాలు పట్టి గద్దెనెక్కించేంత వరకు మా భుజాలపై మిమ్మల్ని ఎత్తుకుంటాము.. మీ నిర్లక్ష్యానికి కారణమై… పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాజకీయం చదరంగం ఆడుతారా… సానుభూతి ప్రకటించి రాజకీయం చేస్తారా.. మీకా మేము ఓట్లు వేసింది.. ఛీ.. ఛీ మీరు గెలిచేంత వరకు ప్రజలు నా కుటుంబ సభ్యులు అంటారు.. గద్దెనెక్కాక నిన్ను మోసినోడి.. ముడ్డి మీద తంతారా.. మీ తిక్క త్వరలోనే కుదురుతుంది… ఇదే తథ్యం..
- మర్రి నాగిరెడ్డి
- Advertisement -
