మేడ్చల్ సర్కిల పరిధిలోని అత్వెల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రుద్ర చండీ హోమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్వెల్లి వాసులు హోమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ పునర్మిణం చేయడంతో చండీ,హోమం,నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.హోమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- Advertisement -
