HomeసినిమాRowdy Janardhana | లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్

Rowdy Janardhana | లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది.

ఈ రోజు డైరెక్టర్ రవికిరణ్ కోలా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలిపారు “రౌడీ జనార్థన” మూవీ టీమ్. సినిమా సెట్స్ నుంచి ఆయన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్ చూస్తే “రౌడీ జనార్థన” చిత్రాన్ని రవికిరణ్ కోలా ఎంత ప్యాషనేట్ గా, కాన్ఫిడెంట్ గా తెరకెక్కిస్తున్నారో అర్థమవుతోంది. “రౌడీ జనార్థన” సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

- Advertisement -
Rowdy Janardhana Ravi Kiran Kola Birthday2

నటీనటులు – విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడక్షన్ డిజైనర్ – డినో శంకర్
డీవోపీ – ఆనంద్ సి చంద్రన్
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ – దిల్ రాజు, శిరీష్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
స్టోరీ డైరెక్షన్ – రవికిరణ్ కోలా

- Advertisement -
RELATED ARTICLES

Latest News