Thursday, March 26, 2026
Homeహైదరాబాద్‌CM Revanth | జానారెడ్డికి పరామర్శ

CM Revanth | జానారెడ్డికి పరామర్శ

ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స(Knee Surgery) అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి(Former Minister) కుందూరు జానారెడ్డి(Kunduru Jana Reddy)ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత(Congress Party Senior Leader) జానారెడ్డికి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News